Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సామైక్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anji Aug 19, 2026 7:46 PM నాగర్ కర్నూల్General
మహిళా సామైక్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తర్నికల్‌ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం ప్రారంభించారు. అంతకుముందు గ్రామస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ వరలక్ష్మి, పవన్‌కుమార్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...