Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారతపై అంబానీ వ్యాఖ్యలు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:58 AM జాతీయంGeneral
మహిళా సాధికారతపై అంబానీ వ్యాఖ్యలు - Udayam
ఉద్యోగాలు చేసే మహిళలు, మాతృమూర్తులకు సహాయకరంగా ఉండే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. అరుంధతి భట్టాచార్య పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగినప్పుడే దేశం కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ఉద్ఘాటించారు. ఇందుకోసం కార్పొరేట్ కంపెనీలన్నీ సమిష్టిగా కలిసి పని చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...