వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాదీ క్లస్టర్ ఏర్పాటులో భాగంగా సాయిబాబా వీవర్స్ సొసైటీ భవనంలో మహిళలకు ఉచిత చేనేత శిక్షణను ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. డీఆర్డీఏ–సెర్ప్ ఆధ్వర్యంలో 20 మగ్గాలపై శిక్షణ నిర్వహించనున్నారు.
మహిళలకు నైపుణ్య శిక్షణతో స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే అన్నారు. పొందూరు చేనేతకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆధునిక సాంకేతికతతో మరింత అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

