Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సాధికారతకు పెద్దపీట - ఎమ్మెల్యే

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 03, 2026 1:06 PM విజయనగరంGeneral
మహిళా సాధికారతకు పెద్దపీట - ఎమ్మెల్యే - Udayam
శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం జామి మండలం జాగరంలో రూ.15.7 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోకులం షెద్లు, చేతి బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గోన్నారు.

Comments

G
Loading comments...