వార్తలకు తిరిగి వెళ్లండి

HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఎంఎస్ క్రికెట్ మైదానంలో సోమవారం మహిళా క్రికెట్ ఓపెన్ సెలక్షన్స్ నిర్వహించారు. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల నుంచి వచ్చిన మహిళా క్రికెటర్లు ఉత్సాహంగా ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌కు ఎంపిక చేస్తామని మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

