వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా కానిస్టేబుళ్లపై దాడిని నిరసిస్తూ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి ఆధ్వర్యంలో క్యాంపుకార్యాలయం నుంచి గాంధీ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని బీఆర్‌ఎస్ నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం రేగ కళ్యాణి మాట్లాడుతూ.. మహిళా పోలీసుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, కేటీఆర్, హరీశ్‌రావులు రాజకీయ డ్రామాలు మానాలన్నారు.
Comments
Loading comments...

