Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసన

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 3:51 PM మహబూబ్‌నగర్General
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసన - Udayam
నిన్న అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా జడ్చర్ల పట్టణంలోని ఎంఆర్‌ఓ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఎంఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...