Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎమ్మెల్యేలపై దాడులను ఖండించిన ధనలక్ష్మి

Follow Udayam on Google
madhu Sep 09, 2026 6:55 PM ములుగుGeneral
మహిళా ఎమ్మెల్యేలపై దాడులను ఖండించిన ధనలక్ష్మి - Udayam
వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచించిందని బీఆర్‌ఎస్ ములుగు జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసుల దాడిని బుధవారం ఖండించారు. హామీలను నెరవేర్చాలని, మహిళలపై దాడులకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...