Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
sreekanth patel Aug 30, 2026 10:37 PM మహబూబ్‌నగర్General
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు - Udayam
ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున రాజాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిగూడ శివారులో జరిగిన మహిళ హత్య కేసును మహబూబ్‌నగర్ పోలీసులు ఛేదించారు. కాల్‌డేటా, సీసీ కెమెరాలు, టోల్‌గేట్ దృశ్యాల ఆధారంగా నిందితుడు చోటే ఖాన్‌ను అరెస్ట్ చేశారు. లారీ, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...