Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 7:35 PM కరీంనగర్General
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు - Udayam
కరీంనగర్ లోని క్రిస్టల్ ప్లాజా అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నం.203లో గుండా సరితను అంతం చేసి నగదు కాజేసిన కేసులో పైడిపాల వెంకటేశ్వర్లుకు జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2023 జూన్‌లో తలెత్తిన ఘర్షణతో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పకడ్బందీ దర్యాప్తుతో నేరం నిరూపించిన పోలీసులను సీపీ గౌష్ ఆలం అభినందించారు.

Comments

G
Loading comments...