Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ హత్య కేసులో ఏ1కు జీవిత ఖైదు

Follow Udayam on Google
sudheer Aug 21, 2026 8:46 PM కరీంనగర్General
మహిళ హత్య కేసులో ఏ1కు జీవిత ఖైదు - Udayam
కరీంనగర్ జిల్లా దేశ్రాజ్‌పల్లిలో 2023లో మామిడిపల్లి అనిత (50) హత్య కేసులో ప్రధాన నిందితుడు తాడగొండ దామోదర్‌కు జిల్లా కోర్టు జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధించింది. న్యాయమూర్తి ఎస్.శివకుమార్ ఈ తీర్పు వెలువరించారు.మరో నిందితుడు శివకుమార్‌ను నిర్దోషిగా విడుదల చేశారు. డబ్బుల కోసం అనితను హత్య చేసి ఆభరణాలు దోచుకున్నట్లు ప్రాసిక్యూషన్ రుజువు చేసింది.దర్యాప్తు బృందాన్ని సీపీ గౌష్ ఆలం అభినందించారు.

Comments

G
Loading comments...