Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ గొంతుపై దాడి తాండూరులో పట్టపగలే కలకలం

Follow Udayam on Google
మహిళ గొంతుపై దాడి తాండూరులో పట్టపగలే కలకలం - Udayam
తాండూరు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఆ ఇంటి మాజీ పని మనిషి భర్త దాడికి పాల్పడ్డాడు. మెడలో నల్లపూసలు. అపహరించుకొని పారిపోయాడు శనివారం తాండూరు పట్టణంలో పట్టపగలే జరిగిన ఘటన కలకలం రేపింది. తాండూరు పట్టణంలోని బసవేశ్వర నగర్‌ కాలనీ చెందిన ఉమాదేవి సుభాన్‌రెడ్డి ఇంట్లో గతంలో బుజ్జమ్మ అనే మహిళ ఇంటి పనులు చేసేది. కొంతకాలంగా ఆమె పని మానేసింది తాండూరు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు

Comments

G
Loading comments...