Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహీంద్రా XUV 3XO CNG ధర రూ.9.99 లక్షలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 12:29 PM జాతీయంGeneral
మహీంద్రా XUV 3XO CNG ధర రూ.9.99 లక్షలు - Udayam
మహీంద్రా తన తొలి ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ CNG కారుగా XUV 3XO ZNGను భారత్‌లో విడుదల చేసింది. పెట్రోల్‌, డీజిల్‌, ఎలక్ట్రిక్‌ మోడళ్లకు తోడు ఇప్పుడు CNG వేరియంట్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ SUV ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ.12.27 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్‌) ఉన్నాయి. మొత్తం నాలుగు వేరియంట్లలో లభించే ఈ కారు మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్‌ CNG మోడళ్లకు పోటీగా నిలవనుంది.

Comments

G
Loading comments...