వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ మెట్టుగడ్డలో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా AR AKSHAY TEA TIME నూతన కేఫ్‌ను డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి (MSR) ప్రారంభించారు.
నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్పొరేటర్లు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

