Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహేందర్‌రెడ్డి, బీఎస్ఆర్ మధ్య సుదీర్ఘ భేటీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 1:45 PM వికారాబాద్General
మహేందర్‌రెడ్డి, బీఎస్ఆర్ మధ్య సుదీర్ఘ భేటీ - Udayam
తాండూరు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, ఆర్బీఓఎల్ (RBOL) సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బీఎస్ఆర్) నివాసానికి వెళ్లి సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా లేక కీలక రాజకీయ చర్చలా అన్నది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నాయి.

Comments

G
Loading comments...