Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22 ఏళ్ల తర్వాత సూర్య-మణిరత్నం కాంబో?

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 4:17 PM జాతీయంవినోదం
22 ఏళ్ల తర్వాత సూర్య-మణిరత్నం కాంబో? - Udayam
సూర్య, దర్శకుడు మణిరత్నం దాదాపు 22 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి పనిచేయనున్నట్లు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇంజి వెల్లమ్’లో సూర్య నటించనున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో 22 ఏళ్ల క్రితం ‘యువ’ చిత్రం విడుదలై విజయవంతమైంది. సూర్య నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...