Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Marvel సినిమాలపై నికోలస్‌ కేజ్‌ విమర్శలు

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 4:47 PM జాతీయంవినోదం
Marvel సినిమాలపై నికోలస్‌ కేజ్‌ విమర్శలు - Udayam
మార్వెల్‌ సినిమాలపై నటుడు నికోలస్‌ కేజ్‌ విమర్శలు చేశారు. ఫ్యాన్‌ ఎక్స్‌పో డల్లాస్‌లో మాట్లాడుతూ.. ఎంసీయూ చిత్రాలు భారీగా నిధులు సమకూర్చిన wweలా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలు ప్రేమతోనే చేస్తున్నానని స్పష్టం చేశారు. కేజ్‌ గతంలో ‘ఘోస్ట్‌ రైడర్‌’, ‘ఘోస్ట్‌ రైడర్‌: స్పిరిట్‌ ఆఫ్‌ వెంజియన్స్‌’ చిత్రాల్లో నటించారు. ఇటీవల ‘స్పైడర్‌-నోయిర్‌’ సిరీస్‌లోనూ కనిపించారు.

Comments

G
Loading comments...