Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘డైరెక్టర్ నన్ను మోసం చేశాడు’

Follow Udayam on Google
Harika Oct 01, 2026 4:32 PM జాతీయంవినోదం
‘డైరెక్టర్ నన్ను మోసం చేశాడు’ - Udayam
‘ప్యారడైజ్’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తనను మోసం చేశారని నటుడు మోహన్ బాబు సరదాగా వ్యాఖ్యానించారు. సినిమాలో తన పక్కన హీరోయిన్‌ను పెడతానని చెప్పి, ఓ షెడ్యూల్ పూర్తయ్యాక వద్దనుకున్నామని చెప్పారని తెలిపారు. అలాగే తన పాత్ర ఇంత భయంకరమైన విలన్ క్యారెక్టర్ అని ముందే చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Comments

G
Loading comments...