Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో వనమహోత్సవంలో ఈత మొక్కలు నాటారు

Follow Udayam on Google
D GANESH Aug 15, 2026 5:28 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో వనమహోత్సవంలో ఈత మొక్కలు నాటారు - Udayam
గండీడ్: వనమహోత్సవంలో భాగంగా కోస్గి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. ఖాళీ ప్రదేశాలు, చెరువు కట్టల వెంట వందలాది మొక్కలను నాటారు. మొక్కలు నాటి సంరక్షించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈత చెట్ల పెంపకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు గీత కార్మికుల జీవనోపాధికి భరోసా కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జనార్దన్‌ గౌడ్‌, జగన్‌ గౌడ్‌, మధన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...