Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో ‘ఫ్రీడమ్ రైడ్ 2026’కు ఏర్పాట్లు

Follow Udayam on Google
D GANESH Aug 13, 2026 11:16 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో ‘ఫ్రీడమ్ రైడ్ 2026’కు ఏర్పాట్లు - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 16న నిర్వహించే ‘ఫ్రీడమ్ రైడ్ 2026’ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సైక్లింగ్ ప్రాముఖ్యతను, ఆరోగ్యంపై అవగాహనను పెంచేందుకు రైడ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...