Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

Follow Udayam on Google
D GANESH Aug 18, 2026 4:11 AM మహబూబ్‌నగర్తెలంగాణ
పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లాలో 2026 మున్సిపల్ ఓటర్ల జాబితా ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం 6,29,402 మంది ఓటర్లలో మహిళలు 3,16,108 మంది, పురుషులు 3,13,275 మంది, థర్డ్ జెండర్ 19 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు పురుషుల కంటే 2,833 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో మొత్తం 862 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...