వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల హిల్స్‌లో రూ.40 కోట్లతో నిర్మించనున్న నూతన నర్సింగ్ కాలేజీకి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని, మహబూబ్‌నగర్‌ను వైద్య రంగంలో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

