వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కళాభవన్‌లో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-9, అండర్-12, అండర్-16, ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ క్రీడాకారులను అభినందించారు.
చెస్ వంటి మేధో క్రీడలు ఏకాగ్రత, ఆలోచనా శక్తిని పెంచుతాయని తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

