వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లోని భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

