వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్‌లో 0.9 టీఎంసీల నీరు ఉండగా, రేపు ఉదయం 9 గంటల నుంచి 7 రోజుల పాటు కాలువలకు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
కొత్తగా పంటలు వేయొద్దని, ఆరుతడి పంటలకే రైతులు మొగ్గు చూపాలని సూచించారు.
Comments
Loading comments...

