వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కుష్బూ గుప్తా తెలిపారు.
ఎంపీడీవో కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని, ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

