Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్: హైవేపై ప్రైవేట్ బస్సు బోల్తా

Follow Udayam on Google
sreekanth patel Aug 14, 2026 8:42 AM మహబూబ్‌నగర్క్రైమ్
మహబూబ్‌నగర్: హైవేపై ప్రైవేట్ బస్సు బోల్తా - Udayam
భూత్పూర్ సమీపంలో బెంగళూరు–హైదరాబాద్ హైవేపై అర్ధరాత్రి ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...