వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబ్ నగర్ జిల్లాలో సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ తొలి దశ పూర్తయిందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. జిల్లా సెన్సస్ హ్యాండ్ బుక్ తయారీకి 31 శాఖల అధికారులు తమ పరిధిలోని పూర్తి వివరాలను నిర్దేశిత నమూనాలో ఈ నెల 20లోగా జిల్లా ప్రణాళిక శాఖకు సమర్పించాలని ఆదేశించారు.
రికార్డులను భద్రపరుస్తూ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి సెన్సస్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

