వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ అభివృద్ధికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సుమారు రూ.2,000 కోట్ల నిధులు సాధించి పనులను వేగవంతం చేశారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, పార్కులు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

