Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో ఇద్దరు గురుకుల విద్యార్థినులు అదృశ్యం

Follow Udayam on Google
anji kummari Jul 30, 2026 5:49 PM మహబూబాబాద్ క్రైమ్
మహబూబాబాద్‌లో ఇద్దరు గురుకుల విద్యార్థినులు అదృశ్యం - Udayam
మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి టౌన్ సీఐ రఘుపతి రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...