వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల 17వ వార్డులోని మహబూబ్ సుభాని దర్గా వద్ద నిర్వహించిన గార్మీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ముందుకు సాగుతున్నారని నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

