వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్ట్ ల సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టిటిడి మండపం దగ్గర మహా ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ... డిండి ప్రాజెక్ట్ రద్దు చేయాలని, అలాగే లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ ప్రాజెక్టు జేఏసీ నాయకులు ఆలూరు ప్రకాష్ గౌడ్, భద్రప్ప తదితరులున్నారు.
Comments
Loading comments...

