వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మేయర్ గుమ్మాల మమత చేతుల మీదుగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
కార్పొరేషన్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా గౌరవ మేయర్ శ్రీమతి గుమ్మాల మమత జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజనుల రెడ్డి పలు డివిజన్ల కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

