వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్ నగర్ పట్టణంలో శివాజీ చౌక్ దగ్గర విజయ్ ఆచార్య, సుకుమార్ ఏర్పాటు చేసిన విజయ్ జువేళర్స్ మొదటి వార్షికోత్సవ వేడుకలకు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి హాజరై మొదటి వార్షికోత్సవంలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్సీ మాట్లాడుతూ నాణ్యమైన బంగారు వెండి ఆభరణాలను అందిస్తూ విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...

