వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (ఏఆర్) సురేష్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, సేవా మార్గాలను స్ఫూర్తిగా తీసుకుని నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
కార్యక్రమంలో DCRB DSP రమణారెడ్డి, RIలు కృష్ణయ్య, నగేష్,, RSIలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

