వార్తలకు తిరిగి వెళ్లండి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) వికారాబాద్ జిల్లా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ చారి డిమాండ్ చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) వికారాబాద్ జిల్లా జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, వినతి పత్రం అందజేశారు
Comments
Loading comments...

