Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘన నివాళి

Follow Udayam on Google
Raj Kumar Oct 02, 2026 1:51 PM విశాఖపట్నంGeneral
మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా  ఘన నివాళి - Udayam
జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం అహింస స్వచ్ఛత సేవాభావం వంటి విలువలు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చాటిచెప్పిన నిరాడంబరత, నిజాయితీ దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జీవీఎంసీ అదనపు కమిషనర్ కె. రమేష్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 157వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Comments

G
Loading comments...