Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం

Follow Udayam on Google
Raj Kumar Oct 02, 2026 4:02 PM విశాఖపట్నంGeneral
మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం - Udayam
​ జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ శిరోధార్యమని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పేర్కొన్నారు.మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని బెల్లం మార్కెట్ యార్డ్ లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Comments

G
Loading comments...