వార్తలకు తిరిగి వెళ్లండి

నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మహాశక్తి’ టీజర్ విడుదలైంది. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, ఊర్వశీ, దునియా విజయ్, యోగిబాబు, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబరు 6న ఐదు భాషల్లో విడుదల కానుంది. భక్తి, వినోదం, ఆసక్తికర సన్నివేశాలతో టీజర్ సాగింది.
Comments
Loading comments...

