వార్తలకు తిరిగి వెళ్లండి

విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘చియాన్ 63’ చిత్రానికి ‘పవర్ హౌస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రియా శిబు, ఊర్వశి, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కుటుంబంతో కలిసి క్యాటరింగ్ వ్యాపారం చేసే వ్యక్తిగా విక్రమ్ కనిపించనున్నారు. హాస్యం, మాస్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
Comments
Loading comments...

