Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాశివునికి అభిషేకం

Follow Udayam on Google
I siva prasad Sep 10, 2026 6:40 PM నెల్లూరుGeneral
మహాశివునికి అభిషేకం - Udayam
గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో మాస శివరాత్రి సందర్భంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, తదితర సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి అభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమశ్శివాయ నమశ్శిమరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...