Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానందిలో వీఆర్ఏల రెండో రోజు దీక్ష

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 2:48 PM నంద్యాలGeneral
మహానందిలో వీఆర్ఏల రెండో రోజు దీక్ష - Udayam
మహానంది మండల వీఆర్ఏలు రెండో రోజు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష కొనసాగించారు. పే స్కేల్ అమలు, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలు చేపట్టి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...