Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానందిలో 28వ రోజుకు వీఆర్ఏల దీక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:47 PM నంద్యాలGeneral
మహానందిలో 28వ రోజుకు వీఆర్ఏల దీక్షలు - Udayam
మహానంది మండలంలో వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ దీక్షలు మంగళవారం 28వ రోజుకు చేరుకున్నాయి. తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిత్యం ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు దీక్షలు కొనసాగిస్తామని వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు రమేశ్ తదితరులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...