వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది పుణ్యక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి, నవగ్రహ, రుద్ర, చండీ హోమాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో ఉభయ దాతల సహకారంతో పూజలు జరిపారు.
శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామివారికి వేదమంత్రాల నడుమ విశేష ద్రవ్యాభిషేకార్చనలు నిర్వహించారు. అమ్మవారిని కమలాంబికగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
Comments
Loading comments...

