Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాముత్తారంలో విక్రయ కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 2:35 PM జయ శంకర్ భూపాలపల్లి General
మహాముత్తారంలో విక్రయ కేంద్రం ప్రారంభం - Udayam
రైతుల అవసరాల మేరకు మహాముత్తారం PACCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెస్టిసైడ్స్, సీడ్స్ విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించారు. కేంద్రం ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుమందులు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ సామ శాంతకుమార్, జేసీ అశోక్ కుమార్, డీసీవో వాల్యా నాయక్, ఏడీఏ శ్రీపాల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...