వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన శ్రావణమాస శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఇంట్లో చేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.
అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి అందరిని చల్లగా చూడు తల్లి అంటూ మహిళ భక్తులు వేడుకున్నారు.
Comments
Loading comments...

