వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో మహాలక్ష్మి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పరిసరాలలో మొక్కలను నాటారు. బాపూజీ అడుగుజాడలలో మనమంతా కలిసి నడుద్దామని అన్నారు.
ఇందులో అధ్యక్షులు చెప్పురి శెట్టి, ఉపాధ్యక్షులు సుభాష్, అయ్యప్ప సేవాసమితి గౌరవాధ్యక్షుడు జాప ప్రకాష్, అబ్దుల్ సాజీద్ లో ఉన్నారు.
Comments
Loading comments...

