Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాకాళికి మారు బోనం సమర్పించిన మంత్రి...

Follow Udayam on Google
Girish Bidkar Aug 11, 2026 9:55 PM హైదరాబాద్General
మహాకాళికి మారు బోనం సమర్పించిన మంత్రి... - Udayam
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి జోగినీలతో కలిసి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మారు బోనం సమర్పించారు. ప్యారడైజ్ నుంచి జోగినీలు బోనాలతో ఊరేగింపు బయలుదేరారు. పోతరాజుల విన్యాసాల నడుమ మంత్రి బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి ఉత్సవంతో పాల్గొనడంపై జోగినీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...