వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా మహాదేవపూర్ జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులు బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే హానికర అతినీలలోహిత (UV) కిరణాల నుంచి జీవరాశులను కాపాడే సహజ రక్షణ కవచమని వివరించారు.
ర్యాలీలో సర్పంచ్ హసీనా బాను, కాంప్లెక్స్ హెచ్‌ఎం అనిల్‌కుమార్, బాలికల పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

