Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాదేవపురంలో భూ భారతి రీ-సర్వే పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 3:47 PM యాదాద్రి భువనగిరిGeneral
మహాదేవపురంలో భూ భారతి రీ-సర్వే పరిశీలన - Udayam
బీబీనగర్ మండలం మహాదేవపురం గ్రామంలో 'భూ భారతి' భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృతిక పరిశీలించారు. రీ-సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండెం అనిత ప్రభాకర్, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...